Showing posts with label tollywood. Show all posts
Showing posts with label tollywood. Show all posts

Saturday, 4 March 2023

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu

మంచు లక్ష్మి నివాసం లో వీరిద్దరి వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి 8 :30 గంటలకు మౌనిక మేడలో మూడు ముళ్ళు వేసాడు మనోజ్. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు , అతి దగ్గరి బంధు మిత్రులు మాత్రమే హాజరై నూతన దంపతులకు ఆశీర్వదించారు. 

Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding


వై.ఎస్ విజయమ్మ. కోదండరామి రెడ్డి, టి జి వెంకటేష్, పర్చూరు గోపాల కృష్ణ , దేవినేని అవినాష్, నిక్కీ గర్లని తదితరులు ఈ వివాహం కు హాజరు అయ్యారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మి కి ఎంతో ఇష్టం. తమ్ముడి మీదున్న ప్రేమతో అతడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. ఇప్పటికే మనోజ్ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ను చేసిన వీడియోస్ మీడియా లో బాగా వైరల్ గ మారాయి. 


 

Wednesday, 11 January 2023