Autism :-
ఇప్పుడున్న చిన్న పిల్లల తల్లి తండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆటిజం. అసలు ఆటిజం అంటే ఏంటి. ఇది చిన్న పిల్లలలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
ఈ fastforward రన్నింగ్ టైమింగ్ లో చిన్న పిల్లలతల్లి తండ్రులు తమ తమ వర్క్స్ వలన పిల్లలను పట్టించుకోవడం లేదు. ఆఫీస్ లనుంచి ఇంటికి వచ్చిన కూడా ఎదో పని భారం వలనో పిల్లలతో టైం కేటాయించటం లేదు. పిల్లలు అంటే మన భవిష్యత్తు. ఇక్కడే తల్లి తండ్రులు చాల మిస్టేక్స్ చేస్తున్నారు.
మనకి స్మార్ట్ ఫోన్ లని , టీవీ లని, ట్యాబు అని చాల అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారని స్మార్ట్ ఫోన్లు , టీవీ లు చుపిస్తున్నాము. అదే చాల పెద్ద తప్పు. ఇంకా జాబ్స్ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లడం, కంట్రీస్ కి వెళ్లడం చేస్తుంటారు. అక్కడ అపార్ట్మెంట్స్ వుంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా వుంటూ, రిలేషన్స్ కి జనానికి కలవకుండా, అపార్ట్మెంట్స్ లో వున్నా ఎదురు ఎదురు వున్నా ఎటువంటి కమ్యూనికేషన్స్ లేకుండా జీవనం కొనసాగిస్తుంటాము. దీని వలన ఎఫెక్ట్ అవుతుంది మనం కాదు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు.
1990 అండ్ 2000 జనరేషన్ లో పుట్టిన జనరేషన్ వాళ్ళు పిల్లలలో ఆదుకోవడం, రిలేషన్స్ ఇంటికి వెళ్లడం చేసివుంటారు. కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఈ వాణ్ణి లేకపోవడం వలన ఆటిజం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ ఆటిజం కి మందులు ఏమి లేవు. ఆటిజం రాకుండా చేసుకోవడమే.
అసలు ఆటిజం అంటే ఏమిటి?
పేరు పెట్టి పిలిచినా పలుకక పోవడం, eye కాంటాక్ట్ సరిగా ఇవ్వకపోవడం, వారి వంక చూసి నవ్వినా తిరిగి నవ్వకపోవడం, పిల్లలతో కమ్యూనికేట్ అవ్వకపోవడం ఇవన్నీ ఆటిజం లక్షణాలు . ఈ behavour వున్నా పిల్లలను తల్లి తండ్రులు ఈ లక్షణాలు వున్నా సరిగా పట్టించుకోకపోతే బహవోర్ ఇస్సుఎస్ లైఫ్ లాంగ్ ఎదుర్కోక తప్పదు.
ఆటిజం కి ముఖ్యంగా ఎలా వస్తాయంటే. బాహ్య ప్రపంచంతో సంభంధం లేకుండా బ్రతుకుతూ పేరెంట్స్ పిల్లలని బయట పిల్లలలో కలవనీయకుండా ఉంచటంవల్ల , పిల్లలు ఏడుస్తున్నారని టీవీ పెట్టడం, ముఖ్యం గ మొబైల్ ఇవ్వడం వలెనే ఆటిజం సమస్యలు ఎక్కువగా వస్తున్నాయ్. ప్రతి 100 మందిలో ౨(ఇద్దరికి) ఈ సమస్య ఉండటం గమనార్ధం .
ఆటిజం అడ్డుకోవటం ఎలా ?
పిల్లలకి మొబైల్ , టీవీ దూరంగా ఉంచటం . ఆట వస్తువులతో ఆడిపించటం, పిల్లల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉండటం. రిలేషన్స్ ఇండ్లకి , ఫ్రెండ్స్ ఇండ్ల కి తీసుకెళ్తు ఉండటం. పేరెంట్స్ తమ పిల్లలని same ఏజ్ గ్రూప్ పిల్లలతో ఆడిపించుకోవటం. 5 years లోపలే ఈ లక్షణాలని కనిపెట్టిన మీరు నేను చెప్పిన విధం గ ఫాలో అయితే ఆటిజంను అడ్డుకోవచ్చు. ఆటిజం 2 yrs నుంచి 5 yrs పిల్లలలో ఆటిజం సమస్య ఉంటే 1yr లోపలే ఆటిజం సమస్య నుంచి బయట పడొచ్చు.
asd,autism,autism awareness,autism causes,autism causes in children,autism in adults,autism in children,autism signs,autism spectrum,autism spectrum disorder,autism symptoms,autism test,autism treatment,causes of autism,early signs of autism,is autism genetic,signs of autism,types of autism,what is autism
#autism #autismawareness #parents #children





