Friday, 10 March 2023

Watch puli meka Web series all Episodes online | puli meka web series on...

Watch puli meka Web series all Episodes online | puli meka web series on...


Watch Puli Meka Web Series All Episodes Online in Hd Quality on #zee5 .


puli meka telugu webseries

Starring: Lavanya Tripathi, Aadi Sai Kumar, Suman, Siri Hanmanth, Raja Chembolu, Mukku Avinash, Sai Srinivas, Goparaju Ramana, Spandana Palli Director: Chakravarthy Reddy Producers: Kona Film Corporation (KFC) & ZEE5 Music Director: Praveen Lakkaraju
#zeetelugu #zee5app #zeetamilwebseries #teluguwebserieslatest #zee5tamil #zee5telugu



Watch Zee Marathi Live | Zee Marathi Live online

Watch Zee Marathi Live | Zee Marathi Live online

 Watch Zee Marathi live hd channel on zee5. In this video i will show how to watch zee Marathi live online.

Zee Marathi Live


1. go to zee5 2. select channels 3. click on zee marathi channel logo watch and enjoy zee marathi tv serials, zee marathi shows, zee marathi live, zee marathi movies, zee marathi news....

Join this channel to get access to perks:
https://www.youtube.com/channel/UCDHciFTHL3NUGhF8HYmNNbQ/join
#zeemarathilivefree #zeemarathiserials #zeemarathilive #zeemarathi #MarathiNews #Marathi


Also Watch  Zee Zest Live | Zing tv live | zee5 tv live appstar plus live

Tuesday, 7 March 2023

పిల్లలో ఆటిజం కారణాలు ? Autism Spectrum Disorder in children | Autism

పిల్లలో ఆటిజం కారణాలు ? Autism Spectrum Disorder in children | Autism

 Autism :-

ఇప్పుడున్న చిన్న పిల్లల తల్లి తండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉందంటే అది ఆటిజం. అసలు ఆటిజం అంటే ఏంటి. ఇది చిన్న పిల్లలలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 

Autism spectrum disorder



ఈ fastforward రన్నింగ్ టైమింగ్ లో చిన్న పిల్లలతల్లి తండ్రులు తమ తమ వర్క్స్ వలన పిల్లలను పట్టించుకోవడం లేదు. ఆఫీస్ లనుంచి ఇంటికి వచ్చిన కూడా ఎదో పని భారం వలనో పిల్లలతో టైం కేటాయించటం లేదు. పిల్లలు అంటే మన భవిష్యత్తు. ఇక్కడే తల్లి తండ్రులు చాల మిస్టేక్స్ చేస్తున్నారు. 


మనకి స్మార్ట్ ఫోన్ లని , టీవీ లని, ట్యాబు అని చాల అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారని స్మార్ట్ ఫోన్లు , టీవీ లు చుపిస్తున్నాము. అదే చాల పెద్ద తప్పు. ఇంకా జాబ్స్ కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లడం, కంట్రీస్ కి వెళ్లడం చేస్తుంటారు. అక్కడ అపార్ట్మెంట్స్ వుంటూ బాహ్య ప్రపంచానికి దూరంగా వుంటూ, రిలేషన్స్ కి జనానికి కలవకుండా, అపార్ట్మెంట్స్ లో వున్నా ఎదురు ఎదురు వున్నా ఎటువంటి కమ్యూనికేషన్స్ లేకుండా జీవనం కొనసాగిస్తుంటాము. దీని వలన ఎఫెక్ట్ అవుతుంది మనం కాదు మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలు. 


1990 అండ్ 2000 జనరేషన్ లో పుట్టిన జనరేషన్ వాళ్ళు పిల్లలలో ఆదుకోవడం, రిలేషన్స్ ఇంటికి వెళ్లడం చేసివుంటారు. కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఈ వాణ్ణి లేకపోవడం వలన ఆటిజం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఈ ఆటిజం కి మందులు ఏమి లేవు. ఆటిజం రాకుండా చేసుకోవడమే.


అసలు ఆటిజం అంటే ఏమిటి?


పేరు పెట్టి పిలిచినా పలుకక పోవడం, eye కాంటాక్ట్ సరిగా ఇవ్వకపోవడం, వారి వంక చూసి నవ్వినా తిరిగి నవ్వకపోవడం, పిల్లలతో కమ్యూనికేట్ అవ్వకపోవడం ఇవన్నీ ఆటిజం లక్షణాలు . ఈ behavour వున్నా పిల్లలను తల్లి తండ్రులు ఈ లక్షణాలు వున్నా సరిగా పట్టించుకోకపోతే బహవోర్ ఇస్సుఎస్ లైఫ్ లాంగ్ ఎదుర్కోక తప్పదు.  


ఆటిజం కి ముఖ్యంగా ఎలా వస్తాయంటే. బాహ్య ప్రపంచంతో సంభంధం లేకుండా బ్రతుకుతూ పేరెంట్స్ పిల్లలని బయట పిల్లలలో కలవనీయకుండా ఉంచటంవల్ల , పిల్లలు ఏడుస్తున్నారని టీవీ పెట్టడం, ముఖ్యం గ మొబైల్ ఇవ్వడం వలెనే ఆటిజం సమస్యలు ఎక్కువగా వస్తున్నాయ్. ప్రతి 100  మందిలో ౨(ఇద్దరికి) ఈ సమస్య ఉండటం గమనార్ధం . 


ఆటిజం అడ్డుకోవటం ఎలా ?


పిల్లలకి మొబైల్ , టీవీ దూరంగా ఉంచటం  . ఆట వస్తువులతో ఆడిపించటం, పిల్లల్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్లతో మాట్లాడుతూ ఉండటం. రిలేషన్స్ ఇండ్లకి , ఫ్రెండ్స్ ఇండ్ల కి తీసుకెళ్తు ఉండటం. పేరెంట్స్ తమ పిల్లలని same  ఏజ్ గ్రూప్ పిల్లలతో ఆడిపించుకోవటం. 5 years  లోపలే ఈ లక్షణాలని కనిపెట్టిన మీరు నేను చెప్పిన విధం గ ఫాలో అయితే ఆటిజంను అడ్డుకోవచ్చు. ఆటిజం 2  yrs  నుంచి  5 yrs పిల్లలలో ఆటిజం సమస్య ఉంటే 1yr లోపలే ఆటిజం సమస్య నుంచి బయట పడొచ్చు. 

asd,autism,autism awareness,autism causes,autism causes in children,autism in adults,autism in children,autism signs,autism spectrum,autism spectrum disorder,autism symptoms,autism test,autism treatment,causes of autism,early signs of autism,is autism genetic,signs of autism,types of autism,what is autism

#autism #autismawareness #parents #children 



Saturday, 4 March 2023

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu

Manchu Manoj and Bhuma Mounika Reddy Marriage Visuals | Mohan Babu

మంచు లక్ష్మి నివాసం లో వీరిద్దరి వివాహం జరిగింది. శుక్రవారం రాత్రి 8 :30 గంటలకు మౌనిక మేడలో మూడు ముళ్ళు వేసాడు మనోజ్. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు , అతి దగ్గరి బంధు మిత్రులు మాత్రమే హాజరై నూతన దంపతులకు ఆశీర్వదించారు. 

Manchu Manoj and Bhuma Mounika Reddy Wedding


వై.ఎస్ విజయమ్మ. కోదండరామి రెడ్డి, టి జి వెంకటేష్, పర్చూరు గోపాల కృష్ణ , దేవినేని అవినాష్, నిక్కీ గర్లని తదితరులు ఈ వివాహం కు హాజరు అయ్యారు. కాగా మనోజ్ అంటే మంచు లక్ష్మి కి ఎంతో ఇష్టం. తమ్ముడి మీదున్న ప్రేమతో అతడి పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. ఇప్పటికే మనోజ్ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు ను చేసిన వీడియోస్ మీడియా లో బాగా వైరల్ గ మారాయి. 


 

Wednesday, 11 January 2023

Saturday, 7 January 2023

Waltair Veerayya Theatrical Trailer

Waltair Veerayya Theatrical Trailer

 

Sunday, 11 December 2022

Bigg Boss 6 Revanth emotional video

Bigg Boss 6 Revanth emotional video

 #biggboss6telugu #biggboss6update #starmaabiggbosspromo #starmaabiggboss #starmaa.

Bigg Boss season 6 Telugu #revanthbiggboss Emotional video. Bigg Boss 6 housemate Revanth gets emotional after seeing his newborn daughter. Revanth gets over joined with #nagarjuna surprise. #BiggBossTelugu6 #BBLiveHotstar


Also watch star maa serials @
https://youtu.be/whteTQdFaA4 star maa live @ https://youtu.be/8px4cetY5no

Star Maa Live | Star Maa Serials | Gemini TV Live |                Star Maa Gold Live | Star Maa Movies | Zee Telugu Live | 10tv live TV5 live | Ntv Live